Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకార్తీక డెవలపర్స్, సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది కవితల పోటీకి సామాజిక అంశంపై 20 నుంచి 30 లైన్లకు మించకుండా కవితలను మార్చి 5 2022లోపు పంపగలరు. ప్రథమ బహు మతి:రూ. 2500/, ద్వితీయ బహుమతి: రూ.2000/-, తతీయ బహుమతి రూ.1500/-రెండు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ.1000/-
చిరునామ: ఎడిటర్, సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్ నెం.3, హైదరాబాద్-500102. ఫోన్: 94907 51681
- పొత్తూరి సుబ్బారావు