Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొడుగు కి పెంచుతారు
వజ్రాల కి పన్ను తగ్గిస్తారు
లాజిక్లు అస్సలే అడగవద్దు
గోచికి పేచీలు పెడతారు
కార్పొరేట్ల కు తాయిలాలు పంచుతారు
వాళ్ళు ఎటువైపు వున్నారో చెప్పకనే చెబుతారు
బడ్జెట్ కి బడ్జెట్ కి
వాళ్ళ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయితంది
సగటు మనిషి ఇంకా bజూశ్రీ కిందే
నిరుద్యోగుల చెవుల నిండా
డిజిటల్ పువ్వులు లక్షల్లో
వర్చువల్ అభివద్ధి అరుంధతి అదిగదిగో
అమ్మకానికి ప్రజల కంపెనీలు
విదేశ వ్యాపారులకు మరోమారు తాకట్టు
చేతకాని ప్రభుత్వము చేసే భలే కనికట్టు
బడ్జెట్ బకెట్ లో
ఎంత దేవు లాడినా
బతుకు దెరువు కాన రావట్లేదు
- దాసరి మోహన్, 9985308080