Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 11,12 తేదీలలో 'బీసీ అస్తిత్వ సాహిత్యం - సమాలోచన' అనే పేరుతో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. సెనేట్ హాలులో జరిగే ఈ సెమినార్ను వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విమర్శకులు జి. లక్ష్మీ నర్సయ్య కీలకోపన్యాసం చేస్తారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, వి.ఆర్. రాసాని, ఆర్. సీతా రామారావు, మువ్వా శ్రీనివాస రావు ఆత్మీయ అతిధులుగా పాల్గొం టారు. కథ, కవిత్వం, నవల మినీ కవిత, బీసీ సాహిత్యంపై పత్ర సమర్పణలు వుంటాయి.
- ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు,
అధ్యక్షులు, తెలుగు విభాగం