Sun 24 Apr 23:44:50.516386 2022 రైలుప్రయాణం మొదలయ్యిందిఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారుఇప్పుడు నేను కూర్చున్న76 వ నెంబర్ సీటు నిన్న ఎవరిదో ఆధారాలు ఉండవుకిటికీలో దశ్యాలుక్షణాల్లో మారిపోతున్నారునా ముందు వెనుకమనుషులున్నారుపరిచయం లేని మనుషులుఇదివరకు చూడని, కలవని మనుషులుఅప్పుడెప్పుడోరెండు వైపులాఎవరో నాటిన చెట్లుభూమికింత నీడ నిస్తున్నారురైలు పోతూనే ఉందిఅక్కడక్కడసమాధులు కనిపిస్తున్నారుఎక్కడో ఒక చోటరైలు ఖాళీ ఐపోతుందిజీవితం లాగాఅప్పుడునా సీటుఎవరు భర్తీ చేస్తారోతెలియడం లేదు- సుంకర గోపాలయ్య 9492638547 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి