Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషుల బాధలు, అణచివేతలు, అవహేళనలు, గతం, వర్తమానాల్లోని సాంస్కతిక చారిత్రక ఆర్థిక సామాజిక వివక్ష, వివిధ వ్యవస్థల్లో (కుటుంబం, ఉద్యోగం, ప్రభుత్వం మొ||) పురుషులకు జరిగిన, జరుగుతున్న అన్యాయం, వ్యక్తిగత అనుభవాలు, వాటిలోని పీడన వంటి అంశాలపై కవితలను పుస్తకరూపంలో తీసుకరానున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 10లోగా menpoetry2022@gmail.comకు కవితలు మెయిల్ చేయగలరు. వివరాలకు 8008636981, 9701786222 నంబర్ల నందు సంప్రదించవచ్చని ఎ. నిర్వాహకులు రవీంద్రబాబు, గంధం అరుణ పేర్కొన్నారు.