Authorization
Sun April 27, 2025 02:36:48 am
పసునూరి రవీందర్ నూతన కథా సంపుటి ''కండీషన్స్ అప్లరు'' ఆవిష్కరణ సభ లిఖిత ప్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 10న రవీంద్రభారతిలో సాయంత్రం 5గం.లకు నిర్వహించనున్నారు. ప్రొ.ఘంటా చక్రపాణి సభాధ్యక్షులుగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. గౌరవ అతిథులుగా ఏకె.ప్రభాకర్, ఖదీర్‌బాబు, విశిష్ట అతిథిగా సినీ దర్శకులు వేణు ఊడుగుల, ఆత్మీయ అతిథులుగా పెద్దింటి అశోక్ కుమార్, వెల్దండి శ్రీధర్, అపర్ణ తోట పాల్గొని ప్రసంగిస్తారు. సమన్వయకర్తలుగా ఒమ్మి రమేష్‌బాబు, కె.సజయ వ్యవహరిస్తారు. వివరాలకు 9848799092 నంబరు నందు సంప్రదించవచ్చు.