Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భీమన్న సాహితీనిధి, త్యాగరాయ గాన సభల సంయుక్త ఆధ్వర్యంలో డా|| బోయి భీమన్న 107వ జయంతి వేడుకలు రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ త్యాగరాయగాన సభలోని కళాలలిత కళావేదికలో జరుగుతాయి. ఈ సభలో డా||రావికంటి వసునందన్కి భీమన్న సాహితీ పురస్కారం 2017 ప్రదానం చేస్తారు.