Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు పూలతోట ఫేస్బుక్ కవితా సమూహం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కవితల పోటీ కోసం సామాజిక, అభ్యుదయ అంశాలకు సంబంధించి వచన కవితలను ఆహ్వానిస్తోంది. 20 నుండి 25 లైన్లకు మించని కవితలను ఒరిజినల్ కాపీతో పాటు 2 జిరాక్స్ కాపీలు పంపాలి. ప్రథమ (3000/-), ద్వితీయ (2000/-), తృతీయ (1000/-), 8 ప్రోత్సాహక బహుమతులు (500/-) వుంటాయి. కవితలను డిసెంబర్ 31వ తేదీ లోపు కె.పృథ్విరాజ్, ప్లాట్ నెంబర్-408, సాయిశ్రీనివాసం అపార్ట్మెంట్, రైతు బజార్ దగ్గర, లింగం పల్లి, నల్లగండ్ల పోస్ట్, హైదరాబాద్ -500019 చిరునామాకు పంపాలి.
వివరాలకు శాంతికృష్ణ - 9502236670, వెన్నెల సత్యం 9440032210.