Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముస్లిం స్త్రీల ఆలోచనల్ని ఆవేదనల్ని ఆకాంక్షల్ని యెటువంటి వడపోతలు లేకుండా సాహిత్య మాధ్యమంగా అందించే లక్ష్యంతో పర్స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థ 'ఉనికి-ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు' సంకలనం ప్రచురించాలని సంకల్పించింది. ఈ పుస్తకానికి సంపాదకులు షాజహానా. కథల్ని పంపించాల్సిన మెయిల్ ఐడి: రష్ట్రajaష్ట్రaఅa74ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ