సంగారెడ్డి: అందోల్ మండలం అన్నసాగర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం కనపడకుండా పోయిన అదే గ్రామానికి చెందిన గొల్ల మల్లేశంగా గుర్తించారు. మల్లేశానిది హత్యా లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm