హైదరాబాద్ : ఐటీకారిడర్లోని ఓ హోటల్లో మాదాపూర్ పోలీసులు తనిఖీలు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. విదేశాలకు చెందిన ముగ్గురు మహిళలు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులతో పాటు ఓ విటుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm