Jan 19,2022 11:01AM
యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో భర్త ఇంటి ఎదుట భార్య, మహిళా సంఘాలు ధర్నాకు దిగారు. వీరికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. భార్యను మోసం చేసిన భర్త ప్రియురాలితో పరారయ్యాడు. విషయం తెలిసిన భార్య తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది.
Recomended For You