Mera Bharat Mahaan.....☺️😊
— Rupin Sharma (@rupin1992) January 11, 2022
होनहार भारत.....☺️☺️😊😊😊😊 pic.twitter.com/Ixnq5H1YY3
హైదరాబాద్ : వేడిమంటతో చన్నీటి స్నానం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అవును ఓ వ్యక్తి అలాగే చేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేసేటప్పుడు చలికి గజగజా వణికిపోతుంటాడు. అయితే ఆ వ్యక్తి చలి నుంచి తప్పించుకునేందుకు ఒక పెద్ద ప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. చలి నీటిలో నుంచి లేవగానే.. ఎదురుగా ఉన్న ప్లేటులోని చలిమంటవైపు చేతులు చాచి చలి కాచుకుంటూ ఫన్నీగాగా స్నానం చేశాడు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విటర్లో పోస్టు చేశారు.