Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 26, 2022
(Dated.26.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/8yb9FYs5ze
హైదరాబాద్ : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,971 కరోనా పరీక్షలు నిర్వహించగా 47 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 26 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ర్టంలో కొత్తగా 28 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇంకా 417 యాక్టివ్ కేసులు రాష్ర్టంలో ఉన్నాయి.