Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...
  • ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
  • హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
  • విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
  • నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బాలికపై బాలుడు లైంగకదాడి.. బాలిక ఆత్మహత్య | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

బాలికపై బాలుడు లైంగకదాడి.. బాలిక ఆత్మహత్య

May 28,2022 07:49PM

రాంపూర్ : లైంగికదాడికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాంపుర్ జిల్లా సైఫ్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల క్రితం 17 ఏండ్ల బాలుడు.. 15 ఏండ్ల బాలిక ఇంటికి వచ్చి ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను పెండ్లి చేసుకోవాలని అబ్బాయిని అడిగారు. అయితే అతని తల్లిదండ్రులు అతను మైనర్ అని చెప్పి ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బాలిక ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడిని అరెస్టు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

06:53 AM

ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...

06:43 AM

ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం

10:00 PM

హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా

09:50 PM

విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ

09:46 PM

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

09:37 PM

కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్

09:32 PM

గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు

09:15 PM

మోడీ పాలనలో బ్యాంకు మోసాలపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ట్వీట్

09:04 PM

టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు సస్పెండ్

08:57 PM

కామారెడ్డి జిల్లాలో మహిళపై సామూహిక లైంగికదాడి

08:46 PM

మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ సీఈవో అరెస్టు

08:40 PM

మేడ్చల్‌ జిల్లాలో పేలుడు.. మహిళ మృతి

08:37 PM

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

08:29 PM

సెల‌వు దొర పేరిట బీజేపీ వెబ్‌సైట్‌

08:08 PM

తెలంగాణలో కొత్తగా 496 కరోనా కేసులు

08:05 PM

జేఎన్టీయూలో ర్యాగింగ్.. 11 మంది సస్పెండ్

07:59 PM

జూలైలో అమరావతి భూముల విక్రయం..!

07:49 PM

రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు

07:30 PM

రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు మృతి

07:25 PM

తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.