హైదరాబాద్ : తెలంగాణలో అధికారం ఎలాగైనా చేపట్టాలని చూస్తున్న బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సెలవు దొర పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ ప్రకటించారు. అలాగే సెలవు దొర్ణ పేరిట ట్విట్టర్ అకౌంట్‌ను కూడా బీజేపీ తెరిచింది. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ లో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm