నాగర్కర్నూల్: బల్మూర్ మండలం కొండనాగులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త రోకలిబండతో కట్టి భార్యను చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm