జనగామ: జనగామలో బతుకమ్మ పోస్టర్ల విషయంపై ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకానొక దశలో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది.
Mon Jan 19, 2015 06:51 pm