న్యూయార్క్: తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో.. అమెరికాలోని బేఏరియా మిల్పిటాస్ లో దసరా జాతర పేరుతో బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1600 మందికి పైగా తెలంగాణవాసులు ఈ వేడుకలకు హాజరై ఆటపాటలతో సందడిగా గడిపారు.
Mon Jan 19, 2015 06:51 pm