ప్రకాశం: మార్టూరు హైవేపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మార్టూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావుపై కత్తులతో దొంగలు దాడి చేశారు. పట్టుకొనేందుకు ప్రయత్నించగా దొంగలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm