అమెరికా: యూఎస్ మరో మూడు దేశాల పౌరులపై తాజాగా నిషేధం విదించింది. ఉత్తర కొరియా, వెనెజులా, చాద్ను తమ నిషేధిత జాబితాలో అమెరికా చేర్చింది. ఇదివరకే ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ దేశాలపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఇరాన్, లిబియా, సొమాలియా దేశాలపై విధించిన 90 రోజుల ఆంక్షల గడువు ముగియడంతో మళ్లీ పొడిగించింది. సూడాన్ దేశ పౌరులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తేసింది.
Mon Jan 19, 2015 06:51 pm