విశాఖ: జిల్లాలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వైన్ షాప్ ముందు అందరు చూస్తుండగానే ఓ యువకుడు దారుణ హత్య గురైయ్యాడు. మామిడిపాలెం వైన్ షాప్ వద్ద ఇద్దరు యువకుల మధ్య గొడవ హత్యకు దారితీసింది.
Mon Jan 19, 2015 06:51 pm