కరీంనగర్: కొండగట్టు అంజన్న టెంపుల్కు వెళ్లే మార్గమధ్యంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు దుండగులు. గుడికి వెళ్లే మెట్ల దారిలో ఈ ఘటన జరిగింది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm