గుజరాత్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని రాజ్‌కోట్ పశ్చిమ స్థానం నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో సీఎం విజయ్ రూపాని తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. గుజరాత్లో డిసెంబర్ 9, 14 వ తేదీల్లో 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరు
Mon Jan 19, 2015 06:51 pm