గుజరాత్: గుజరాత్ శాసనసభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను భాజపా విడుదల చేసింది. తొలి, రెండు విడతల్లో 106 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించిన కమలదళం తాజాగా మరో 28 మంది పేర్లను ప్రకటించింది. మాజీమంత్రి సౌరభ్పటేల్, గుజరాత్ భాజపా మాజీ సారథి ఆర్సీ ఫల్దుకు మూడో జాబితాలో చోటు కల్పించింది. అదే సమయంలో ఒక మంత్రికి, శాసనసభ్యుడిని పక్కనపెట్టింది. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి విజయరూపానీ రాజ్‌కోట్‌లోని పశ్చిమ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm