హైదరాబాద్: ఇవాంక పర్యటన సందర్భంగా ఫలక్ నుమా పరిసర ప్రాంతాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm