హైదరాబాద్: సంగీత పోరాటం ఆరో రోజుకు చేరుకుంది. కూతురితో కలిసి భర్త ఇంటి ఎదుట సంగీత ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్త..మామ..తనకు హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm