హైదరాబాద్ : క్రికెట్బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ఫోర్స్ దాడులు చేపట్టింది. అబిడ్స్, నారాయణగూడ, బంజారాహిల్స్లో టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా నగదు, టీవీలు, ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm