పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం సేంట్మేరీ స్కూల్ వద్ద ప్రమాదవశాత్తు ఆడి కారు టైరు పేలింది. అయితే.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. కారులో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి భార్య పుష్పలత, కొడుకు ప్రశాంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm