హైదరాబాద్: రిటైల్ దిగ్గజం బిగ్ బజార్ ఈ నెల 24 నుంచి 28 వరకు ాాసబ్సే సస్తా 5 దిన్్ణ్ణ పేరుతో భారీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 5,000 రూపాయల విలువైన కొనుగోళ్లపై 1,000 రూపాయల క్యాష్ బ్యాక్, 2,500 రూపాయల విలువైన కొనుగోళ్లపై 500 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించింది. అనేక కేటగిరీల్లోని వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ాా సబ్సే సస్తా 5 దిన్్ణ్ణ పేరుతో గత పుష్కరకాలంగా బిగ్ బజార్ నిర్వహిస్తున్న షాపింగ్ వేడుకలకు వినియోగదారులను అసాధారణ స్పందన ఉంటున్నట్టు సంస్థ సిఇఇ సదాశివ్ నాయక్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm