మహబూబ్ నగర్: ప్రతిభ జూనియర్ కాలేజీలో హాస్టల్ లో ఇంటర్ విద్యార్థి అంజప్ప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు కాలేజీ ఇష్టం లేదని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. మద్దూరు (మం) చింతలదిన్నె వాసిగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm