హైదరాబాద్: టిడిపి ఒక్క రోజు వర్క్ షాప్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ వర్క్ షాప్ జరుగనుంది. సాయంత్రం వరకు ఈ వర్క్ షాప్ జరుగనుంది. వర్క్ షాప్ అనంతరం చంద్రబాబు నేరుగా దావోస్ కు వెళ్లనున్నారు. విభజన హామీలు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ జరుగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm