మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే అత్తమ్మ. మా కుటుంబానికి బలం అని చెప్పడంతో పాటు, సురేఖతో కలిసి ఉపాసన దిగిన ఓ ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలో సురేఖ గోరింటాకు పెట్టించుకుంటూ కనపడ్డారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఉపాసన చాలా చురుగ్గా ఉంటారు. తన రోజువారీ కార్యక్రమాలు, తమ కుటుంబానికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెగా్ణ అభిమానులతో ఉపాసన తరచుగా పంచుకోవడం తెలిసిందే
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 05:38PM