వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm