ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు సమీపంలో ఉన్న కోయిత్పాల్ వద్ద నక్సలైట్లు విధ్వంసానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు చేస్తున్న ఒక కాంట్రాక్టర్ కుమారుడిని హతమార్చారు. ఆరు వాహనాలను తగులబెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm