కర్నాటక: కర్నాటక ప్రభుత్వం నిర్ణయం పట్ల లింగాయత్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కల్బుర్గీలో పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మత మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను సోమవారం రాష్ర్టా మంత్రి వర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది.
Mon Jan 19, 2015 06:51 pm