హైదరాబాద్ : కృష్ణా జిల్లా నందిగామ అనాసాగరం వద్ద ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పంటపొలాల్లో ప్రేమజంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి