హైదరాబాద్ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది పోస్టల్ శాఖ. ఇందులో భాగంగా పోస్ట్‌మ్యాన్, మెయిల్గార్డ్స్ లో ఉన్న ఖాళీగా ఉన్న 136 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వయసు 18 ఉ 27 సంవత్సరాల మధ్య ఉండాలని.. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100. పరీక్ష ఫీజుగా రూ.400. మహిళలు,SC,ST దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు: పోస్ట్‌మ్యాన్, మెయిల్గార్డ్: 136 పోస్టులు
పోస్ట్‌మ్యాన్: 132
మెయిల్గార్డ్: 04
అర్హత: పదోతరగతి
ఏజ్ లిమిట్ : 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.04.2018
దరఖాస్తుకు చివరితేది: 28.04.2018.
వెబ్సైట్ : www.telanganapostalcircle.in
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 06:37PM