హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలోని సొచి పట్టణానికి చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm