థాయిలాండ్: థాయిలాండ్లో కుక్కపై అటాక్ చేసిన కొండ చిలువ దాన్ని తినడానికి ప్రయత్నించింది. దాన్ని కదలకుండా చుట్టేసిన కొండచిలువ దాన్ని మింగలేకపోయింది. ఇక ఆ కుక్క బిక్కుబిక్కుమంటూ దాని చెరలో బంధీ అయిపోయింది. ఇక.. కొండ చిలువను గమనించిన స్థానికులు కర్రలతో కొట్టి మరీ దాని నుంచి కుక్కను విడిపించారు. కుక్క దాని నుంచి విడిపోగానే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm