మాదాపూర్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం
హెదరాబాద్ : నగరంలో మాదాపూర్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు.