భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా సింగరేణి 7 షాఫ్ట్ బొగ్గు గనిలో ఇవాళ సాయంత్రం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాన్ రైడింగ్ లో పనిచేస్తున్న ఫిట్టర్ కార్మికుడు సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. సత్యనారాయణను హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm