భద్రాద్రి కొత్తగూడెం: టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన ప్రభుత్వ టీచర్ బి.బాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా టీచర్ బాలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm