హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రేపే ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఒప్పిస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm