హైదరాబాద్ : వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,100, విజయవాడలో రూ.31,150, ప్రొద్దుటూరులో రూ.31,100, చెన్నైలో రూ.30,210గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,800, విజయవాడలో రూ.28,900, ప్రొద్దుటూరులో రూ.28,860, చెన్నైలో రూ.28,770గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,800, విజయవాడలో రూ.40,000, ప్రొద్దుటూరులో రూ.39,900, చెన్నైలో రూ.42,200 వద్ద ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm