హైదరాబాద్ : సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోని వీడటీడీఏ మందు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. వేములవాడ దేవాలయం అభివృద్ధికి సీఎం కేసీఆర్ఇచ్చిన హామీలు అమలు కానందుకు..ఆ హామీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తు పొన్నం ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. దీంతో పొన్నంను అరెస్ట్ చేసి హబీబ్ నగర్ పీఎస్ కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm