గద్వాల: జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,18,913 క్యూసెక్కులు వస్తుండగా..ఔట్‌ఫ్లో 1,13,608 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 1044.94 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటినిల్వ 9.62 టీఎంసీలుగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm