చత్తీస్ గఢ్: బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ కు పెను షాకిచ్చారు. చత్తీస్ గఢ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెయ్యిస్తూ, అజిత్ జోగి నేతృత్వంలోని చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఈ ఎనినకల్లో సీజేసీతో కలసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm