Fri 12 Oct 10:30:02.726457 2018
వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాఫెల్ ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఫ్రాన్స్‌కు చేరేవరకు జరిగిన నిర్ణయాల ప్రక్రియ.. ఆఫ్‌సెట్ భాగస్వామిగా భారత కంపెనీ ప్రమేయం వంటి వివరాలను సీల్డ్‌కవర్ ద్వారా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
Recomended For You