న్యూఢిల్లి : అవినీతి కేసుతో సంబంధం ఉన్నట్టు తెలియటంతో సీబీఐ ఎస్పీ దేవేంద్ర కుమార్కు 7 రోజులు కస్టడీలో ఉంచాలని సీబీఐ ప్రత్యేక జడ్జీ సంతోష్ సెన్హీ ఆదేశాలు జారీ చేసారు. అవినీతి కేసులో రాకేష్ అస్తానాకు సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm